NDL: బనగానపల్లె శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం అభివృద్ధికి నంద్యాల జిల్లా పాణ్యం మండలం, బలపనూరు గ్రామ వాస్తవ్యులు ఏలంపల్లె శివ ప్రసాదరెడ్డి, వసుంధర దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ.25,116 విరాళం అందచేసినట్లు ఆలయ చైర్మన్లు పి.వి.కుమార్ రెడ్డి, పి.వి. నాగార్జున రెడ్డి తెలిపారు ధాతకు ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి ఆలయ అభివృద్ధికి విరాళం..!


