విశాఖకు చెందిన యువ క్రికెటర్ షబ్నం షకీల్ భారత్-ఏ జట్టుకు ఎంపికైంది. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 2 వరకు ఆస్ట్రేలియా-ఏతో జరిగే 3 టీ20లు, 3 వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్‌కు ఆమె ఎంపికైంది. ఇటీవల WAPL వేలంలో అమరావతి ఈ-ఛాంపియన్స్ ఆమెను రూ.1.30 లక్షలకు దక్కించుకుంది. భారత్-ఏకు ఎంపిక కావడంతో షబ్నం WAPLకు దూరం కానుంది.
ఆంధ్రప్రదేశ్
భారత్-ఏకు విశాఖ అమ్మాయి


