హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఘనంగా లక్ష్మీహయగ్రీవ బ్రహ్మ రథోత్సవం

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని లక్ష్మీహయగ్రీవ స్వామి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆలయ ఆవరణలో ఆర్యవైశ్యులకు యజ్ఞోపవీత ధారణ, బ్రహ్మరధోత్సవం, శయనోత్సవం, ప్రత్యేక పుష్పాలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు దాసా సతీష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రధోత్నవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.