హైదరాబాద్‌లో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను FASTag ఖాతాల ద్వారా వసూలు చేసే ప్రతిపాదనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు HMDAతో చర్చిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు, రహదారి భద్రత మెరుగుదలే లక్ష్యంగా ఈ చర్యను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది, ఇంకా అమల్లోకి రాలేదు.
తెలంగాణ
FASTagతో చలాన్ల వసూళ్లకు ప్రతిపాదన


