ELR: ముసునూరు మండలం బలివే గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో 4 హుండీలలోని కానుకలను భక్తుల సమక్షంలో లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పామర్తి సీతారామయ్య తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ మొత్తం భక్తులు సమర్పించిన కానుకలు రూ. 1,89,950 వివరించారు. దేవాదాయ శాఖ గన్నవరం ఇన్‌స్పెక్టర్, ఉన్నతాధికారుల సమక్షంలో హుండీలను లెక్కించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బలివేలో హుండీ ఆదాయం ఎంతంటే..!


