హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్

HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 29 ఉదయం 10 నుంచి 30న ఉదయం 10గంటల వరకు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని HMWSSB సూచించింది. బండ్లగూడ X రోడ్ డ్రెయిన్ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని తెలిపింది. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంత ప్రజలు నీటిని ముందస్తుగా నిల్వ చేసుకోవాలని పేర్కొంది.