ASF: రెబ్బెన మండలం గోలేటిలో అండర్-14 బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో 9, బాలికల విభాగంలో 10 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 28 నుంచి 30 వరకు మెదక్ జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన క్రీడాకారులకు అసోసియేషన్ అధ్యక్షుడు డా. శ్రీనివాస్ యూనిఫార్మ్స్ అందించి అభినందించారు.
తెలంగాణ
బాల్ బ్యాడ్మింటన్‌లో అదరగొట్టిన క్రీడాకారులు..!


