WG: నరసాపురం మండలం రుస్తుంబాద వద్ద 216 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న సదరు యువకుడు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఉదయాన్నే యాక్సిడెంట్.. యువకుడి మృతి


