SRPT: సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు రాఖీ పండుగ ప్రతీక అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. రాఖీ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు.
తెలంగాణ
జిల్లా ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ


