హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పండుగ వేళ జోరుగా చికెన్, మటన్ విక్రయాలు'

BHNG: మోత్కూరు కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా చికెన్, మటన్ విక్రయాలు జోరందుకున్నాయి. మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది. లైవ్ కోడి కిలో రూ.130, స్కిన్ చికెన్ రూ.200, స్కిన్‌లెస్ చికెన్ రూ.225, మటన్ కిలో రూ.900గా విక్రయిస్తున్నారు. పండుగ నేపథ్యంలో విక్రయాలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.