SKLM: పాతపట్నంలో కొలువైయున్న శ్రీ నీలమణి అమ్మవారు శ్రావణమాసం పౌర్ణమి తిధి శుక్రవారం అనేకమంది భక్తులు అమ్మను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు అద్భుతంగా అమ్మని అలంకరించి భక్తులకు ఆకట్టుకునే విధంగా చేపట్టారు. శ్రావణ శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఒడిస్సా రాష్ట్రం నుంచి అనేక మంది భక్తులు పాల్గొని అమ్మను దర్శించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ పౌర్ణమి శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు


