BHNG: ఆజింపేట గ్రామానికి చెందిన పండుగ స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఆజింపేట ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున రూ. 36,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కన్నెబోయిన సైదులు, యూనియన్ సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం


