SKLM: రణస్థలం మండలం పైడి భీమవరం పంచాయతీకి చెందిన 25 కుటుంబాలు జనసేన పార్టీలో గురువారం చేరారు. ఎచ్చెర్ల జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డా. విశ్వక్ సేన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో చేరిన 25 కుటుంబాలు


