PDPL: రాఖీ పౌర్ణమి సందర్భంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలో శుక్రవారం ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండాలని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'


