హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో మురుగు నీటి సమస్యకు ఇక చెక్.!

HYD: నగరంలో మురుగు సమస్య పరిష్కారానికి జలమండలి అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించనుంది. రోబోటిక్ టెక్నాలజీ వినియోగంలో భాగంగా ప్రయోగాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ శుద్ధ్' విజయవంతం కావడంతో విస్తృత స్థాయిలో ఈ సాంకేతికతను వినియోగించనుంది. కెమెరా ద్వారా మ్యాన్ హోల్ లేదా మురుగు నీటి పైపులైన్ లోపలి పరిస్థితిని చూస్తూ అడ్డంకులను గుర్తించి తొలగించవచ్చు.