NZB: మన ఊరు - మన భద్రత - మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శ్రీ భాషిత హైస్కూల్‌లో గురువారం విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ యాసిర్ అర్ఫత్, అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
'డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన'


