హైదరాబాద్: 28°C
తెలంగాణ

HMS ఫిట్ సెక్రటరీగా భూక్యా పరశురామ్

MNCL: HMS మందమర్రి ఏరియా కాసిపేట 2 మైన్ నూతన ఫిట్ సెక్రటరీగా భూక్యా పరశురామ్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా శశికిరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు సాజన్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ పార్వతి రాజిరెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.