సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో వెలసిన ప్రసిద్ధ పురాతన క్షేత్రం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తజనసందోహంతో నిండిపోయింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: కేతకీ సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు


