హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనానికి స్పందన..!

NRML: నిర్మల్ జిల్లాలో బ్లాక్ స్పాట్స్ వద్ద సోలార్ లైట్ల ఫిట్టింగుకు మోక్షం ఎప్పుడు అని HIT TV ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. అధికారులు గుత్తేదారులు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్లాక్ స్పాట్స్ వద్ద సోలార్ లైట్ల బిగింపునకు చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు హిట్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.