SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని శివ పరాశక్తి పీఠంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. శివయ్య, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కపల్లి సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు దంపతులు అనంతరం పీఠాధిపతి మనోహర్ రాజు గురూజీ వారిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు.
తెలంగాణ
శివ పరాశక్తి పీఠంలో భక్తుల ప్రత్యేక పూజలు


