హైదరాబాద్: 28°C
తెలంగాణ

5,333 మంది ఓటర్లకు నోటీసులు..!

NRML: దిలావర్‌పూర్ మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 5,333 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పేర్లు, ఫొటోలు, చిరునామాలు, కుటుంబ వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు తహసీల్దార్ ఎజాజ్ హైమద్ ఖాన్ తెలిపారు. ఓటర్లు ఆందోళన చెందకుండా, గడువులోగా సంబంధిత బూత్ లేదా మండల అధికారులను సంప్రదించాలని సూచించారు.