హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు'

NRML: నర్సాపూర్(జి) మండల కుస్లీ గ్రామ రైతులు ఆన్‌లైన్‌లో తమ గ్రామం పేరు చూపించకపోవడం వల్ల యూరియా బుకింగ్స్ చేసుకోవడం సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్‌చార్జి డీఏఓ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఇందులో సర్పంచ్ ప్రవీణ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు.