PPM: తిరుపతిలో జరుగుతున్న అమరావతి చాంపియన్‌షిప్ పోటీల్లో మన్యం పురుషుల వాలీబాల్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల వాలీబాల్ ఫైనల్ పోరులో విజయనగరం జిల్లా జట్టును 2-1 సెట్ల తేడాతో (25-20, 24-26, 15-11) ఓడించిన పార్వతీపురం మన్యం జిల్లా జట్టు చాంపియన్‌గా నిలిచింది. రూ. లక్ష నగదు బహుమతిని దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్
వాలీబాల్ పోటీల్లో మన్యం జట్టు ఘన విజయం


