KMR: మద్నూర్ డోంగ్లీ బిచ్కుంద మండలాల్లో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. రాత్రి పూట వాహనదారులను వెంబడిస్తూ గాయపరుస్తున్నాయి. గత ఆరు నెలల నుంచి మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటు కేసులు నెలకు సుమారు 45 నుంచి 60 వరకు పెరిగాయని వైద్యులు చెప్పారు.
తెలంగాణ
'వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలి'


