హైదరాబాద్: 28°C
తెలంగాణ

' SIRపై గ్రామస్థుల ఆవేదన'

KMR: సర్వే ప్రక్రియలో ఫారంలో అన్ని వివరాలు సరిగా నమోదు చేసినప్పటికీ పేర్లు తప్పుగా ఉన్నాయంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని రాజంపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు ఎందుకు జారీ చేశారో అధికారులను అడిగినా సరైన సమాధానం లేకపోవడంతో తిరిగి నోటీసులకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు.