ELR: జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్తున్న డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామవరపుకోట మండలం కిలారు ఫార్మ్స్ సమీపంలో సాంకేతిక లోపంతో హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై రోడ్డుపైనే నిలబడి వేరే బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. అధికారులు తగిన చర్యలు తీసుకుని బస్సులను కండిషన్‌లో ఉంచాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిలిచిన ఆర్టీసీ బస్సు..!


