SRCL: ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీలో గురువారం మహిళా పారిశుధ్య సిబ్బందికి చీరల పంపిణీ ఘనంగా జరిగింది. సర్పంచ్ ఎలగందుల నర్సింలు చేతుల మీదుగా చీరలు అందజేసి, వారి సేవలను కొనియాడారు. గ్రామ అభివృద్ధిలో మహిళా సిబ్బంది పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ యాదవ్, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ


