హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

KMR: నిజాంసాగర్ (M) లోని అర్హత కలిగిన బీసీ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం 'ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకం ద్వారా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనుంది. కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎంపీడీవో శివకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 15లోపు ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలన్నారు.