GDWL: సుంకేసుల రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం నాటికి నీటి మట్టం 95o.131 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 0.461 టీఎంసీల (36.33%) నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో సున్నగా ఉందని, అవుట్ ఫ్లో రూపంలో 159 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అ
తెలంగాణ
సుంకేసుల ప్రస్తుత నీటిమట్టం వివరాలు


