ఖమ్మం: రోటరీ నగర్ కూరగాయల మార్కెట్‌ను శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ (KMC), DRDA అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. మార్కెట్‌లో వసతుల మెరుగుదల, వ్యాపారులు, ప్రజల సౌకర్యాలే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న లోటుపాట్లను నిశితంగా సమీక్షించి, మౌలిక సదుపాయాల త్వరితగతిన అభివృద్ధిపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ
ఖమ్మం రోటరీ నగర్ మార్కెట్‌లో అధికారుల తనిఖీ.!


