హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన జర్మనీ దేశస్తులు

MLG: ములుగు మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని జర్మనీకి చెందిన సాండ్రో కోట్, స్టెపానీ ఎంజిల్మెన్ సందర్శించారు. అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించారు. రామప్ప నిర్మాణం అద్భుతంగా ఉందని వారు తెలిపారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.