ADB: తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోందని AEE హరీశ్ తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 277.50 మీటర్లకు చేరుకుందని వెల్లడించారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో రెండూ 40 క్యూసెక్కులుగా ఉందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 0.470 TMCలు కాగా, ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలు..!


