హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటరు జాబితాలో భారీగా తప్పిదాలు'

BHNG: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో ఫొటో ఒకరిది, పేరు మరొకరిదిగా ఉండటం, ఏళ్లుగా ఓటు హక్కు ఉన్నవారిని నాన్‌-మ్యాపింగ్ జాబితాలో చేర్చడం వంటి సమస్యలు కనిపించడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.