హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండగట్టులో 44వ గిరిప్రదక్షిణ ప్రారంభం

JGL: పౌర్ణమిని పురస్కరించుకుని కొండగట్టులో 44వ గిరిప్రదక్షిణను భక్తులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. దిగువన ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ప్రారంభమైన ప్రదక్షిణలో 9 కి.మీ మేర కొండ చుట్టూ నడిచి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈసారి గోమాతతో కలిసి నమో మిషన్ వందేమాతరం సభ్యులు పాల్గొన్నారు.