హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 18.25 టీఎంసీల నీటి నిల్వ

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు 18.2582 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 147.31 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 5,512 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 373 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో HMWSకు 252, NTPCకి 121 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. 62 గేట్లలో ఒక్కటీ ఎత్తలేదు.