KRNL: ఉరుకుంద నరసింహస్వామి ఆలయంలో భక్తుల పుణ్యస్నానాలకు మురికినీరు వినియోగిస్తున్న సమస్యపై అధికారులు వేగంగా స్పందించారు. ఈవో వాణి, చర్యలు చేపట్టి మెయిన్ ఎల్‌ఎల్‌సీ కాలువ నుంచి ఆలయ కాలువకు స్వచ్ఛమైన నీటిని విడుదల చేయించారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు పుణ్యస్నానాల నీటి సమస్య తొలగింది. మూడు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుణ్యస్నానాలకు స్వచ్ఛమైన నీరు


