GNTR: జీఎంసీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వసిద్ధంగా ఉండాలని అధికారులను కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి, పోలింగ్ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాలపై నివేదిక కోరారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని డోర్ నంబర్ల సర్దుబాటుపై టీపీబీవోలు, ఆర్ఐలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జీఎంసీ స్థానిక ఎన్నికలకు సమాయత్తం!


