హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO :కన్నాయిగూడెంలో వర్షం

MLG: కన్నాయిగూడెం మండలంలో శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారి మేఘాలు కమ్ముకున్నాయి. పలుచోట్ల వర్షం కురిసింది. వర్షాలతో వాతావరణం చల్లబడగా, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.