WGL: శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి విశేష పూర్ణాభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలతో అమ్మవారిని వైభవంగా అలంకరించి పూజలు చేపట్టారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు..!


