నంద్యాలలోని ఇస్లాంపేట ప్రాంతంలో మురుగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. మురుగునీరు రోడ్డుపై నిలిచి ఉండటంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు పెరిగే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. అపరిశుభ్రతతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మురుగునీటి తిప్పలు.. స్థానికుల కష్టాలు!


