HYD: రకరకాల డిజైన్లతో ప్రతి సంవత్సరం రంగు రంగుల రాఖీలు దర్శనమిస్తున్నాయి. కానీ ఈసారి 'హ్యాండ్ క్రాఫ్టెడ్ సహజ రంగులతో కూడిన పర్యావరణహిత రాఖీలు' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింథటిక్ రంగులకు బదులుగా కుంకుమ, పసుపు, పూలు, ఆకులు, ఇతర వనరుల నుంచి సేకరించిన రంగులతో రాఖీలను తయారు చేశారు. సహజ పదార్థాలు, చేతులతో తయారు చేసిన రాఖీలపై అవగహన పెరగడంతో నగరంలోనూ వీటికి డిమాండ్ పెరుగుతోంది.
తెలంగాణ
ఆకట్టుకుంటున్న పర్యావరణహిత రాఖీలు


