హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళిత సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

HNK: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్‌ బాజ్‌పాయ్‌ను గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ దయాకర్‌ తదితరులు కలిశారు. జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌తో చర్చించారు. కార్యక్రమంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.