NLR: జిల్లాలో మత్స్యకార సహకార సంఘాల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు మత్స్య శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు పాల పతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పడవలు, వలలు, ఇంజిన్లు, బీమా, చేప పిల్లల సరఫరా, తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మత్స్యకార సంఘ సమావేశం


