BHPL: మొగుళ్ళపెళ్లి మండలం ఇప్పలపల్లి గ్రామంలోని ఇంటి పన్నుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు ఎమ్మెల్యే సత్యనారాయణ రావుకు గురువారం రాత్రి వినతిపత్రం అందజేశారు. 2018లో ఇప్పలపల్లి నూతన గ్రామపంచాయతీగా ఏర్పడినప్పటికీ అకినపల్లి రోడ్డు వైపు ఉన్న 50 ఇళ్ల ఇంటి పన్నులు ఇప్పటికీ అకినపల్లి పంచాయతీ రికార్డుల్లోనే ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ
ఇంటి పన్నుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి


