ASR: గూడెంకొత్తవీధి మండలం దేవరాపల్లి పంచాయతీ పెదపాడు గ్రామానికి ఇప్పటికీ మట్టిరోడ్డే దిక్కుగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా బురదమయమై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బురదలో వాహనాలు కూరుకుపోతుండటంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెదపాడు రహదారి బురదమయం'


