MBNR: మాజీ రాజ్యసభ సభ్యుడు పీ మధు సతీమణి కామ్రేడ్ సుమతి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ సీపీఎం నాయకులు మథులు పరమర్శించారు. సుమతి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ మహిళా సమస్యలపై కామ్రేడ్ సుమతి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ
మాజీ రాజ్యసభ సభ్యుడికి పరామర్శ


