హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో భారీ వర్షాలు..!

భద్రాద్రి: జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో అధికారులు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.