MBNR: జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సభ్యత్వ నమోదు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ పాల్గొన్నారు.
తెలంగాణ
'సభ్యత్వ నమోదు గడువులోగా పూర్తి చేయాలి'


