హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రమాదాల నివారణకు టాస్క్ ఫోర్స్ కఠిన నిర్ణయాలు'

NLG: హైవే పెట్రోలింగ్ మరింత పెంచి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ అదనపు ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ రహదారి జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు.