MBNR: హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామ సర్పంచ్ రఘు మాతృమూర్తి గుమ్ముడాల లక్ష్మీదేవి అమ్మ గురువారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ రఘు కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి భౌతిక కాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ
సర్పంచ్ కుటుంబానికి డిసిసి అధ్యక్షుడి పరామర్శ


